Tollywood : అందాల భామల సోషల్ మీడియా సోయగాలు.. చీరకట్టులో నిహారిక
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామల్లో నిహారిక ఒకరు. ఈ అమ్మడు హీరోయిన్ గా పలు సినిమాల్లోనూ నటించింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది. కానీ ఇటీవలే భర్తకు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ మతిపోగొడుతోంది.

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీలు ఎక్కడ ఉన్నారు.? ఏం చేస్తున్నారు.? సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే సినిమా తారలు ఎక్కువ బిజీ ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామల్లో నిహారిక ఒకరు. ఈ అమ్మడు హీరోయిన్ గా పలు సినిమాల్లోనూ నటించింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది. కానీ ఇటీవలే భర్తకు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ చీరలో ఫోటోలు షేర్ చేసింది.
View this post on Instagram
హాట్ బ్యూటీ అనసూయ కూడా సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిరోజు రకరకాల ఫొటోలతో అభిమానులను అంట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ. గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తూ ఉంది.
View this post on Instagram
స్టన్నింగ్ బ్యూటీ పూజాహెగ్డే ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేసింది పూజా. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దాంతో ఈ చిన్నదాని కెరీర్ డైలమాలో పడింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ చిన్నది.
View this post on Instagram
బాలీవుడ్ భామ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో కలిసి గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.