Beast Movie : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బీస్ట్ సెకండ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న జాలీవో జింఖానా..

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్.

Beast Movie : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బీస్ట్ సెకండ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న జాలీవో జింఖానా..
Beast
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 20, 2022 | 6:44 PM

Beast movie : తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు విజయ్ బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్‌ సినిమాలోని ‘అరబికుత్తు’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

‘అరబికుత్తు’ సాంగ్‌ రిలీజ్‌ చేసిన 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికమంది వీక్షకులు వీక్షించిన పాటగా రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఈసాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికి ఈ పాట 200 మిలియాన్ వ్యూస్ దక్కాయి. విజయ్ బీస్ట్ నుంచి మరో క్లాసీ నంబర్ విడుదలైంది. జాలీ వో జింఖానా అంటూ సాగే ఈ పాట ఆద్యంతం అనిరుధ్ మార్క్ మ్యూజిక్ అలరించింది. మెస్మరైజ్ చేసే డ్యాన్సింగులతో దళపతి మార్క్ సిగ్నేచర్ స్టెప్పులతో వైబ్రేంట్ గా కనిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: రాజమౌళి-మహేష్‌ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..

Sreemukhi: అందాల ముద్దుగుమ్మ హొయలు కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అదిరిన లేటెస్ట్ పిక్స్

Dasara Movie: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దసరా చిత్రయూనిట్.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన నేచురల్‌ స్టార్‌..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?