Bheemla Nayak : భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై వివాదం.. అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌- రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో.. సాగర్‌ చంద్ర డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Bheemla Nayak : భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై వివాదం.. అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 02, 2021 | 9:02 PM

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌- రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో.. సాగర్‌ చంద్ర డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తుంది. అయితే నేడు (సెప్టెంబర్ 2) పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు పవన్. కాగా నేడు విడుదల చేసిన టైటిల్ సాంగ్ పై వివాదం నెలకొంది. ఈ పాట పై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

1

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ పాట పై తెలంగాణ పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని కొన్ని పదాలు తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయంటు DCP రమేష్ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు, తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగొట్టం. పాట రచయితకు ఒక పోలీస్‌ గురించి వివరించేందుకు తెలుగులో ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టున్నాయి’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై ఫాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి చిత్రయూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేర్, చైల్డ్‌హుడ్ ఫొటోస్.. మీరు ఓ లుక్ వేయండి..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!

ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!