Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Hari Hara Veera Mallu Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్‌గిఫ్ట్ ని హరి హర వీర మల్లు చిత్ర టీమ్ ఇచ్చింది.  పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాబిన్ హుడ్ తరహా పాత్రలో..

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే
Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2021 | 2:09 PM

Pawan Kalyan New movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్‌గిఫ్ట్ ని హరి హర వీర మల్లు చిత్ర టీమ్ ఇచ్చింది.  పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి పుట్టిన రోజు కనుక రిలీజైంది.  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 2022  వేసవి కానుకగా ఏప్రిల్‌ 29న  హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా కుతుబ్ షాహీస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. ప్రతీ విషయం స్పెషల్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నారని టాక్ ఇక పవన్ కు జోడీగా నిధి అగర్వాల్‌  నటిస్తుండగా..ఔరంగజేబు చెల్లెలి పాత్రలో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.. ఇక ఔరంగజేబు పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హరి హర వీర మల్లు పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర భాషలలో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం ఇతర భాషల నటీనటులను తీసుకున్నారు.  పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం  వహిస్తుండగా.. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

Also Read: Python Dead: కొండచిలువ ఆకలి తీర్చుకోవడనికి వెళ్లి.. చేపలను కడుపారా తింది.. అంతలోనే ఆయువు పోయింది

బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా

శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!

టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్

అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా

కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!

శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం

బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?

ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా

5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!