AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహాన్ని దత్తత తీసుకున్న స్టార్‌ నటుడు.. ఇంతకీ ఎందుకో తెలుసా..?

కోలీవుడ్‌ స్టార్‌ నటుడు శివకార్తికేయన్‌కు ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటుడు శివకార్తికేయన్‌ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరోనే. తాజాగా చెన్నైలోని..

సింహాన్ని దత్తత తీసుకున్న స్టార్‌ నటుడు.. ఇంతకీ ఎందుకో తెలుసా..?
Sivakarthikeyan
Srilakshmi C
|

Updated on: Jun 30, 2023 | 9:15 AM

Share

కోలీవుడ్‌ స్టార్‌ నటుడు శివకార్తికేయన్‌కు ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటుడు శివకార్తికేయన్‌ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరోనే. తాజాగా చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ (వండలూర్ జూ) నుంచి ఓ సింహాన్ని దత్తత తీసుకున్నాడు. మూడేళ్ల వయసున్న ఈ సింహం పేరు షెరు. ఈ ఏడాది మే నెలలో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్ పార్క్ నుంచి ఈ సింహాన్ని తీసుకొచ్చారు. ఆరు నెలల పాటు సింహం సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. ఆరు నెలల పాటు సింహం సంరక్షణ కోసం సుమారు సుమారు 75,000 జూ నిర్వాహకులకు చెల్లించాడు. షేరు సింహం దత్తత తీసుకోవడంపట్ల జూ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఇక అదే జూ కి చెందిన ప్రకృతి అనే ఏనుగును కూడా గతంలో 6 నెలలపాటు నటుడు దత్తత తీసుకున్నాడు. 2020లో కూడా ఓ తెల్లపులిని శివకార్తికేయన్ దత్తత తీసుకున్నాడు. ఏడాదిపాటు దాని సంరక్షణ కోసం రూ. 2.15 లక్షలు చెల్లించాడు. మూగ జీవాల సంరక్షణ బాధ్యతలు తీసుకొంటున్న శివకార్తికేయన్‌ మంచి మనసులు పలువురు అభిమానిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. నటుడు శివకార్తికేయన్ ప్రస్తుతం మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మావీరన్‌లో నటిస్తున్నాడు. ఈ మువీ జూలై 14న విడుదల కానుంది. ఈ మువీ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్ నిర్మిస్తున్న మరో చిత్రంలో శివకార్తికేయన్ నటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!