Tholi Prema : తొలిప్రేమ సినిమా క్లైమాక్స్ చూసి అమితాబ్ షాక్ అయ్యారట.. కారు తాళాలు విసిరికొట్టారట!!

కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రేర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూశారు.

Tholi Prema : తొలిప్రేమ సినిమా క్లైమాక్స్ చూసి అమితాబ్ షాక్ అయ్యారట.. కారు తాళాలు విసిరికొట్టారట!!
Tholiprema
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 30, 2023 | 9:23 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం క్లాసిక్ హిట్ మూవీ తొలిప్రేమ. కరుణాకరన్ దర్శకతవరంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రేర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. ఇక థియేటర్స్ లో ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. విజిల్స్, అరుపులతో థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా పై అప్పట్లో ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

అలాగే బాలీవుడ్ బడా హీరో అమితాబ్ బచ్చన్ కూడా తొలిప్రేమ సినిమా పై ప్రశంసలు కురిపించారట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. తొలి ప్రేమ సినిమా ను బిగ్ బి చూశారని.. ఆయన క్లైమాక్స్ చూసి మెచ్చుకున్నారని తెలిపాడు.

తొలిప్రేమ్ సినిమా చూసేటప్పుడు సినిమా మొత్తం ఆయన ఎంతో ఎంజాయ్ చేశారు. క్లైమాక్స్ రాగానే హీరోయిన్ వెళ్లిపోయేటప్పుడు కారు తాళాలు స్క్రీన్ మీద విసిరేసి సీరియస్ అయ్యారట. హీరోయిన్ అలా వెళ్లిపోయిందేంటీ.. దర్శకుడు క్లామాక్స్ ఇలా తెరకెక్కించదేంటి అంటూ ఫీల్ అయ్యారట. అంతలో జయాబచ్చన్ కొచం సేపు ఆగండి అని చెప్పారట.. ఇక చివరిలో హీరోయిన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె చప్పట్లు కొట్టారట. అప్పుడు అమితాబ్ వా ఏం సినిమా ఇది క్లాసిక్ అని అన్నారట. ఆయన అంతలా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారట. ఈ విషయాన్ని అమితాబ్ చెన్నై వచ్చిన సమయంలో తనతో చెప్పరాని కరుణాకరన్ అన్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?