Nikhil: సినిమా చేయాలంటే.. ఆ కండీషన్ ఒప్పుకో.. నిఖిల్ నయా రూల్ !!
నిఖిల్ సిద్దార్థ్! హ్యాపీ డేస్‌లో.. అల్లరి చిల్లరి గా కనిపించిన ఈ బాయ్.. ఇప్పుడు తన డ్రీమ్ జర్నీలో దూసుకుపోతున్నారు. మాస్ ఇమేజ్ కోసం ... స్టార్ డమ్ కోసం పాకులాడకుండా... స్టోరీని నమ్ముతూ... రైట్ స్కిప్ట్ ను పిక్ చేసుకుంటూ.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ఫిల్మ్ లైనప్స్‌తో అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు.
నిఖిల్ సిద్దార్థ్! హ్యాపీ డేస్‌లో.. అల్లరి చిల్లరి గా కనిపించిన ఈ బాయ్.. ఇప్పుడు తన డ్రీమ్ జర్నీలో దూసుకుపోతున్నారు. మాస్ ఇమేజ్ కోసం … స్టార్ డమ్ కోసం పాకులాడకుండా… స్టోరీని నమ్ముతూ… రైట్ స్కిప్ట్ ను పిక్ చేసుకుంటూ.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ఫిల్మ్ లైనప్స్‌తో అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. దాంతో పాటే.. కొత్తగా తనకు తానే ఓ కండీషన్ పెట్టుకుని… మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. ఎస్! కార్తికేయ2 ఇంపాక్ట్ తో… ఏకంగా మూడు పాన్ ఇండియన్ సినిమాలు కూడా మొదలెట్టిన నిఖిల్ ఒక్క సారిగా క్రేజీ హీరోగా మారిపోయారు. మరో రెండు రోజుల్లో రిలీజ్ అయ్యే… స్పై తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్స్ ప్రొడక్షన్స్‌లో ద ఇండియా హౌస్‌లోనూ.. హీరోగా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్థరాత్రి ఓ జంటను దోచుకోబోయిన దుండగులు.. చివరికి ??
డ్యూటీ టైం అయిపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్
Pawan Kalyan: జ్వరంలోనే.. తగ్గని స్వరం దటీజ్ పవన్
Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్.. సందడి షురూ..
Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

