Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..
రాకేష్ మాస్టర్! చూడ్డానికి అల్లరిగా చిల్లరగా... మందు తాగుతూ.. సెలబ్రిటీలను తిడుతూ.. యూట్యూబ్ లో హల్చల్ చేసే ఈయన.. ఒప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్. చోటా మోటా హీరోలకే కాదు.. బడా బడా హీరోల సినిమాలకు కూడా... పనిచేశారు ఈయన యాజ్ ఏ కొరియోగ్రాఫర్. అందర్నీ కన్నిళ్లు పెట్టేలా చేస్తోంది.
రాకేష్ మాస్టర్! చూడ్డానికి అల్లరిగా చిల్లరగా… మందు తాగుతూ.. సెలబ్రిటీలను తిడుతూ.. యూట్యూబ్ లో హల్చల్ చేసే ఈయన.. ఒప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్. చోటా మోటా హీరోలకే కాదు.. బడా బడా హీరోల సినిమాలకు కూడా… పనిచేశారు ఈయన యాజ్ ఏ కొరియోగ్రాఫర్. అందర్నీ కన్నిళ్లు పెట్టేలా చేస్తోంది. ఎస్ ! జానీ, శేఖర్ మాస్టర్ లాంటి ట్యాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీ అందించడమే అందిచిన రాకేష్ మాస్టర్ … కాలంతో పాటే.. పోను.. పోనే.. అదే ఇండస్ట్రీకి తనే దూరమయ్యారు. కొత్త కొరియోగ్రాఫర్ల రాకే కారణమో.. లేక హీరోల కొత్తదనం కోరుకోవడమో తెలీదుకానీ.. సినిమాలు లేక సైలెంట్ అయిపోయారు. దీంతో డిప్రెషన్‌కు వెళ్లి తాగుడుకు బానిసయ్యారు. చివరకు యూట్యూబ్ కెక్కారు. ఆ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం.. రియాల్టీ షో చేస్తూ.. చివరికి విగత జీవిగా మారారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamanna: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం
Vijay Thalapathy: అవి డబ్బులా.. బఠానీలా !! చిన్న సినిమాకే.. 200cr ఏంది సామి !!
Project K: 500కోట్లు గ్లోబల్ రికార్డ్.. ఇది ప్రభాస్ వర్జినల్ రేంజ్
Adipurush: ఆదిపురుష్ మేకర్స్ పై హైకోర్ట్ తీవ్ర అసహనం..
వావ్ !! లక్కీ మ్యాన్.. భారీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

