Vijay Thalapathy: అవి డబ్బులా.. బఠానీలా !! చిన్న సినిమాకే.. 200cr ఏంది సామి !!
అందరు హీరోల్లా కాకుండా...! తన రూటు.. యాటిట్యూడు సపరేట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి.. తాజాగా రెమ్యూజనరేషన్లోనే తన మార్క్ ఏంటో చూపించారు. పాన్ ఇండియన్ రేంజ్‌కు వెళ్లకుండానే.. జెస్ట్ రీజనల్ సినిమాలతోనే.. పాన్ ఇండియన్ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
అందరు హీరోల్లా కాకుండా…! తన రూటు.. యాటిట్యూడు సపరేట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి.. తాజాగా రెమ్యూజనరేషన్లోనే తన మార్క్ ఏంటో చూపించారు. పాన్ ఇండియన్ రేంజ్‌కు వెళ్లకుండానే.. జెస్ట్ రీజనల్ సినిమాలతోనే.. పాన్ ఇండియన్ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తన రెమ్యూనరేషన్ రేంజ్తో.. ఒక్క కోలీవుడ్‌నే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో ఉన్న అన్ని ఉడ్స్‌ను షాకయ్యేలా చేస్తున్నారు. ఎస్! ఎట్ ప్రజెంట్ కోలీవుడ్లో… అటు క్రేజ్ పరంగా.. ఇటు ఇమేజ్ పరంగా టాప్ పొజీషన్‌ను ఆక్యూపై చేసిన ఇళయదళపతి.. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు దాదాపు 100కోట్ల వరకు రెమ్యూనరేషన్గా తీసుకునే వారు. కానీ తాజాగా తను వెంకట్ ప్రభు డైరెక్షన్లో చేయబోయే సినిమా కోసం మాత్రం ఏకంగా దానికి రెండు రెట్లు రెమ్యూనరేషన్గా అందుకోబోతున్నారట. అంటే దాదాపు 200కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా అందుబోతున్నారట ఈ స్టార్ హీరో. ఇక దీంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోల్లో విజయ్ వన్ ఆఫ్ ది హీరోగా నిలిచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Project K: 500కోట్లు గ్లోబల్ రికార్డ్.. ఇది ప్రభాస్ వర్జినల్ రేంజ్
Adipurush: ఆదిపురుష్ మేకర్స్ పై హైకోర్ట్ తీవ్ర అసహనం..
వావ్ !! లక్కీ మ్యాన్.. భారీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్ !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

