Project K: 500కోట్లు గ్లోబల్ రికార్డ్.. ఇది ప్రభాస్ వర్జినల్ రేంజ్
ప్రభాస్ ప్రాజెక్ట్ కే! దాదాపు 500కోట్ల బడ్జెట్‌తో.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకక్కుతున్న ఈసినిమా మీద రోజు రోజుకూ అందుకోలేనంత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ అంచనాలను మరింతగా పెంచేలా.. తాజాగా తమ్మరెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరతీంగా వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ ప్రాజెక్ట్ కే! దాదాపు 500కోట్ల బడ్జెట్‌తో.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకక్కుతున్న ఈసినిమా మీద రోజు రోజుకూ అందుకోలేనంత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ అంచనాలను మరింతగా పెంచేలా.. తాజాగా తమ్మరెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరతీంగా వైరల్ అవుతున్నాయి. ప్రాజెక్ట్ కె ఇమేజ్‌నే మార్చేస్తున్నాయి. ఈ సినిమా కోసం అందర్నీ ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తున్నాయి. ఎస్ ! నిన్న మొన్నటి వరకు డైరెక్టర్‌గా ప్రొడ్యూసర్‌గా… బిజీగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజా.. తాజాగా యూట్యూబర్‌గా మారిపోయారు. ఇండస్ట్రీలోని పలు అంశాల గురించి.. హీరోల గురించి వారి సినిమాల గురించి మాట్లాడుతూ.. అందరి నోళ్లలో నానుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆదిపురుష్ మేకర్స్ పై హైకోర్ట్ తీవ్ర అసహనం..
వావ్ !! లక్కీ మ్యాన్.. భారీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

