Adipurush: ఆదిపురుష్ మేకర్స్ పై హైకోర్ట్ తీవ్ర అసహనం..
ఆదిపురుష్ మూవీని వివాదాలింకా వీడడం లేదు. సోషల్ మీడియా వేదికగా.. విమర్శలు రాకుండా.. ఉండడం లేదు. ఇక దానికి తోడు.. ఈ మూవీని వెంటనే నిలిపేయాలంటూ.. అలహాబాద్ హైకోర్టులో.. ధాఖలైన పిటీషన్ ఒకటి.. తాజాగా విచారణ కొచ్చింది. ఇక ఆ విచారణలోనే.. సెన్సార్ బోర్డ్ ను తప్పుబట్టింది అలహాబాద్ హైకోర్ట్.
ఆదిపురుష్ మూవీని వివాదాలింకా వీడడం లేదు. సోషల్ మీడియా వేదికగా.. విమర్శలు రాకుండా.. ఉండడం లేదు. ఇక దానికి తోడు.. ఈ మూవీని వెంటనే నిలిపేయాలంటూ.. అలహాబాద్ హైకోర్టులో.. ధాఖలైన పిటీషన్ ఒకటి.. తాజాగా విచారణ కొచ్చింది. ఇక ఆ విచారణలోనే.. సెన్సార్ బోర్డ్ ను తప్పుబట్టింది అలహాబాద్ హైకోర్ట్. ఆదిపురుష్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ పై కూడా తీవ్ర అసహనం వెళ్లగక్కింది. ఎస్ ! ప్రభాస్ కెరీర్లోనే ది మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్ మూవీ… రిలీజ్ తర్వాత ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది. రావణుడి వేషధారణకు తోడు.. సినిమాలో కొన్ని డైలాగ్స్ పై అంతటా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇదే విషయంపై అప్పట్లో అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా ధాఖలైంది. అయితే ఈ పిటిషన్ విచారణలో.. సెన్సార్ బోర్డ్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది హైకోర్టు. ఇలాంటి వాటి వల్ల భవిష్యతు తరాలకు ఎలాంటి సందేశాలను అందించాలనుకుంటున్నారని బోర్డు సభ్యులపై.. మండిపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వావ్ !! లక్కీ మ్యాన్.. భారీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

