వావ్ !! లక్కీ మ్యాన్.. భారీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్ !!
విరూపాక్ష మూవీ..! జెస్ట్ కామన్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ... సాలిట్ హిట్ అయి కూర్చుంది. దాదాపు 100 కోట్లు కమాయించేసి ... టాలీవుడ్లో నయా నయా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమా నేమ్ .. తాజాగా.. మరో సారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా రోజులకు..
విరూపాక్ష మూవీ..! జెస్ట్ కామన్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ… సాలిట్ హిట్ అయి కూర్చుంది. దాదాపు 100 కోట్లు కమాయించేసి … టాలీవుడ్లో నయా నయా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమా నేమ్ .. తాజాగా.. మరో సారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా రోజులకు.. ఈ మూవీ డైరెక్టర్ ఓ క్లాస్ట్లీ గిఫ్ట్ అందుకోవడమే ఇప్పుడు అంతటా హిట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! విరూపాక్ష మూవీతో.. టాలీవుడ్లో సూపర్ సక్సెస్ కొట్టిన కార్తీక్ దండు..ఈ సినిమాతో తనేంటో నిరూపించుకున్నారు. తన గురువు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలో.. ఆయన సలహాల కారణంగా.. ఈసినిమాను తీర్చిదిద్ది.. ఏకంగా వంద కోట్ల క్లబ్లోకే అడుగుపెట్టారు. కో ప్రొడ్యూసర్ అయిన తనకు లాభాలు వచ్చేలా చేశారు. దాంతో పాటే.. యాక్సిడెంట్ తర్వాత… సినిమాలు చేస్తున్న సాయి ధరమ్ తేజ్ కెరీర్‌కు మంచి బూస్టప్ ఇచ్చారు. దీంతో.. మన స్టార్ డైరెక్టర్ సుకుమార్ … అండ్ టీం.. డైరెక్టర్ కార్తీక్ దండుకు మెర్సిడెబజ్ బెంజ్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం ఐడియా బాస్.. నువ్వే కూలీ నెం.1.. సలామ్ కొడుతున్న నెటిజన్లు
మా ఫస్ట్ నైట్ ఇలా జరిగింది.. నవ వధువు వీడియో పోస్ట్.. కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్‌లో కూలిన మరో వంతెన
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

