వధువుకు స్వీట్ తినిపిస్తూ వరుడు చేసిన పనికి వధువు సీరియస్
భారత దేశంలో పెళ్లంటే ఎన్నో సంప్రదాయాలతో కూడుకున్నది. అంతేకాదు పెళ్లిలో సరదా సన్నివేశాలకూ కొదవుండదు. వధూవరులను వారి బంధువులు ఆటపట్టించడం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలం లో వధూవరులే ఆటపాటలతో తమ బంధుమిత్రులను అలరిస్తున్నారు.
భారత దేశంలో పెళ్లంటే ఎన్నో సంప్రదాయాలతో కూడుకున్నది. అంతేకాదు పెళ్లిలో సరదా సన్నివేశాలకూ కొదవుండదు. వధూవరులను వారి బంధువులు ఆటపట్టించడం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలం లో వధూవరులే ఆటపాటలతో తమ బంధుమిత్రులను అలరిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన ఒక ఘటన నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. పెళ్లివేదికపై వరుడుచేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కానీ వధువు మాత్రం తన రియాక్షన్‌తో వరుడికి చెమటలు పట్టించిందనుకోండి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహా.. ఏమి రుచి !! పానీపూరిలు తెగ లాగించేస్తున్న కోతి !!
నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటున్న నిపుణులు
జాకీలు అదుపు తప్పి ఒరిగిపోయిన బిల్డింగ్.. టెన్షన్‌లో స్థానికులు..
TOP 9 ET News: కోర్టు సీరియస్..| గ్లోబల్ రేంజ్.. 500కోట్లు పక్కా..
Digital TOP 9 NEWS: బక్రీద్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు | 102 డిగ్రీల జ్వరంతోనూ పవన్ డబ్బింగ్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

