జాకీలు అదుపు తప్పి ఒరిగిపోయిన బిల్డింగ్‌.. టెన్షన్‌లో స్థానికులు..

జాకీలు అదుపు తప్పి ఒరిగిపోయిన బిల్డింగ్‌.. టెన్షన్‌లో స్థానికులు..

Phani CH

|

Updated on: Jun 28, 2023 | 8:29 PM

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. జస్ట్ చిన్న తప్పిదం.. పెను ప్రమాదానికి దారి తీసింది. దీంతో హైదరబాద్ చింతల్‌లో టెన్షన్.. టెన్షన్.. నెలకొంది. చింతల్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో ఓ ఇంటి యజమాని తన ఇంటిని ఎత్తు పెంచడానికి ప్రయత్నించారు. పనులు కూడా ప్రారంభించారు.

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. జస్ట్ చిన్న తప్పిదం.. పెను ప్రమాదానికి దారి తీసింది. దీంతో హైదరబాద్ చింతల్‌లో టెన్షన్.. టెన్షన్.. నెలకొంది. చింతల్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో ఓ ఇంటి యజమాని తన ఇంటిని ఎత్తు పెంచడానికి ప్రయత్నించారు. పనులు కూడా ప్రారంభించారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు ఇంటి కింద అమర్చిన హైడ్రాలిక్ జాకీలు ఒక్కసారిగా పక్కకు జరగాయి. దీంతో ఈ ఇల్లు పక్కనున్న భవనంపైకి ఒరిగిపోయింది. ఆందోళన చెందిన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: కోర్టు సీరియస్..| గ్లోబల్ రేంజ్‌.. 500కోట్లు పక్కా..

Digital TOP 9 NEWS: బక్రీద్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు | 102 డిగ్రీల జ్వరంతోనూ పవన్‌ డబ్బింగ్‌

Dhoni: ఫ్లైట్ లో క్యాండీ క్రష్ ఆడిన ధోని.. అమాంతం పెరిగిన యాప్ డౌన్లోడ్..

Venkateswara Swamy Idol: సముద్రంల దొరికిన నారయణుడి విగ్రహం..

Tadipatri: లింబోస్కేటింగ్‌ స్కేటింగ్ లో బుడ్డోడి రికార్డ్..