Venkateswara Swamy Idol: సముద్రంల దొరికిన నారయణుడి విగ్రహం..
తమిళనాడులున్న చిన్నకాల్పట్టు ఊల్లె శేపల వేటగాల్లు నడి సముద్రంలకు పడువల మీద పొయ్యి వలలేస్తే ఇగో ఇట్ట నారాయణుడి ఇగ్రహాలు శిక్కినయ్.. సముద్రంల శేపలే అనుకున్నం గనీ గీ నడుమ దేవుల్ల ఇగ్రహాలు గూడ పడుతున్నయ్.. అగ సూడుర్రి అచ్చం శిల్పి కొలతలు పెట్టి శెక్కినట్టే ఎంత ముద్దుగున్నదో బోమ్మ..
తమిళనాడులున్న చిన్నకాల్పట్టు ఊల్లె శేపల వేటగాల్లు నడి సముద్రంలకు పడువల మీద పొయ్యి వలలేస్తే ఇగో ఇట్ట నారాయణుడి ఇగ్రహాలు శిక్కినయ్.. సముద్రంల శేపలే అనుకున్నం గనీ గీ నడుమ దేవుల్ల ఇగ్రహాలు గూడ పడుతున్నయ్.. అగ సూడుర్రి అచ్చం శిల్పి కొలతలు పెట్టి శెక్కినట్టే ఎంత ముద్దుగున్నదో బోమ్మ.. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో ఏమో గనీ.. సముద్రంల శేపలకని ఏసిన ఒలల శిక్కింది.. ఇగ ఊకుంటారు ఒగలెనుకొగలు పొయ్యి సూస్తున్నరట.. అటెంక పోటువోలు తీసుకుంటున్నరట.. తీసుకున్నంక అట్టెందుకూకుంటరు.. సోషల్ మీడియంల ఇడిషిర్రు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos