Dhoni: ఫ్లైట్ లో క్యాండీ క్రష్ ఆడిన ధోని.. అమాంతం పెరిగిన యాప్ డౌన్లోడ్..
ఒకప్పుడు టైం పాస్ కాకుంటే పులిమేక..అస్ట శెమ్మ ఆడేటోల్లు కాని స్మాట్ పోన్లొచ్చినంక అవ్వన్ని పోన్లల్లకు దిగిపోయినయి.. యాపేస్కుంటే సాలు సాప మీద కూసోని ఆడుకున్నట్టే ఉంటది..లాక్డౌన్ టైంలనేతే లుడోలు.. క్యాండీ క్రష్లతోటే ఆడోల్లు..మొగోల్లు టైంపాస్లు చేశిండ్రు...అది అల్వాటు కాదు అడిక్షనే అయిపోయింది...
ఒకప్పుడు టైం పాస్ కాకుంటే పులిమేక..అస్ట శెమ్మ ఆడేటోల్లు కాని స్మాట్ పోన్లొచ్చినంక అవ్వన్ని పోన్లల్లకు దిగిపోయినయి.. యాపేస్కుంటే సాలు సాప మీద కూసోని ఆడుకున్నట్టే ఉంటది..లాక్డౌన్ టైంలనేతే లుడోలు.. క్యాండీ క్రష్లతోటే ఆడోల్లు..మొగోల్లు టైంపాస్లు చేశిండ్రు…అది అల్వాటు కాదు అడిక్షనే అయిపోయింది…ఆ ఆటల మున్గుతే తెల్లారింది..పొద్దుపోయింది కూడ తెల్వకుంట ఆడ్తుంటరు ఒక్కోలు.. అయితే సామాన్యులు ఆడ్తరన్కున్నం గాని సెలబ్రెటీలు కూడ టైంపాస్ గాకుంటే పోన్లల్ల ఈ క్యాండీ క్రష్ ఆడ్తరని ధోని అన్న ను చూశ్నంకనే శానమందికి తెల్సింది..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Venkateswara Swamy Idol: సముద్రంల దొరికిన నారయణుడి విగ్రహం..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

