Tamanna: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం
నిన్న మొన్నటి వరకు, విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి... సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన తమన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తాజాగా లస్ట్ స్టోరీ2 నుంచి రిలీజ్ అయిన.. తన ఎక్స్‌క్లూజివ్ ప్రమోషనల్ వీడియో కారణంగా.. దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో
నిన్న మొన్నటి వరకు, విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి… సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన తమన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తాజాగా లస్ట్ స్టోరీ2 నుంచి రిలీజ్ అయిన.. తన ఎక్స్‌క్లూజివ్ ప్రమోషనల్ వీడియో కారణంగా.. దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో తనపై తీవ్ర విమర్శలొచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాల్లో.. కాస్త హద్దుల్లోనే ఎక్స్‌పోజింగ్ చేసి.. స్టార్ హీరోయిన్‌గా తమన్నా.. టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యారు. ఇక అక్కడికి షిఫ్ట్ అయ్యి అవడంతోనే ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోవడం మొదలెట్టారు. సినిమాలతో పాటు.. సిరీసుల్లోనూ నటిస్తూ.. ఏకంగా అడల్ట్ సీన్స్‌లో.. 18 ప్లస్ కంటెట్లో నటిస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే జీ కర్దా సిరీస్‌లో రెచ్చిపోయి మరీ అడల్ట్ సీన్లలో నటించి.. నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక జీ కర్దా సిరీస్‌కు తోడు.. లస్ట్ స్టోరీ 2లోనూ.. ఇలాంటి సీన్లలోనే నటించి… అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Thalapathy: అవి డబ్బులా.. బఠానీలా !! చిన్న సినిమాకే.. 200cr ఏంది సామి !!
Project K: 500కోట్లు గ్లోబల్ రికార్డ్.. ఇది ప్రభాస్ వర్జినల్ రేంజ్
Adipurush: ఆదిపురుష్ మేకర్స్ పై హైకోర్ట్ తీవ్ర అసహనం..
వావ్ !! లక్కీ మ్యాన్.. భారీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

