డ్యూటీ టైం అయిపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్
లండన్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్‌లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. డ్యూటీ సమయం ముగిసిందని పైలట్స్ వెళ్లిపోయారు. ఇలా విమానాన్ని మధ్యలోనే వదిలేయడం సంచలనంగా మారింది. పైలట్స్ చేసిన పనికి, ఎయిర్‌పోర్టు అధికారుల పనితీరుపై ప్రయాణికులు కోపాన్ని వ్యక్తం చేశారు.
లండన్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్‌లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. డ్యూటీ సమయం ముగిసిందని పైలట్స్ వెళ్లిపోయారు. ఇలా విమానాన్ని మధ్యలోనే వదిలేయడం సంచలనంగా మారింది. పైలట్స్ చేసిన పనికి, ఎయిర్‌పోర్టు అధికారుల పనితీరుపై ప్రయాణికులు కోపాన్ని వ్యక్తం చేశారు. విమానం ఆరు గంటలకు పైగా జైపూర్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. అధికారులు ఢిల్లీలోని వాతావరణం సరిగా లేకపోవడం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా చెప్తున్నారు. దాంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరకు ప్రయాణికులను రోడ్డు మార్గంలో ఢిల్లీకి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: జ్వరంలోనే.. తగ్గని స్వరం దటీజ్ పవన్
Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్.. సందడి షురూ..
Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..
Tamanna: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం
Vijay Thalapathy: అవి డబ్బులా.. బఠానీలా !! చిన్న సినిమాకే.. 200cr ఏంది సామి !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

