Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్.. సందడి షురూ..
ఓ పక్క మిక్స్‌డ్ టాక్లోనూ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తున్న వేళ.. మరో పక్క ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఓ దిమ్మతిరిగే న్యూస్ వచ్చేసింది. ఆదిపురుష్ ఏ ఓటీటీ లోకి వస్తుంది.. ఏ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. అంతే కాదు..
ఓ పక్క మిక్స్‌డ్ టాక్లోనూ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తున్న వేళ.. మరో పక్క ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఓ దిమ్మతిరిగే న్యూస్ వచ్చేసింది. ఆదిపురుష్ ఏ ఓటీటీ లోకి వస్తుంది.. ఏ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. అంతే కాదు.. నెట్టింట చెక్కర్లు కోడుతోంది కూడా..! ఎస్ ! ఓం రౌత్ డైరెక్షన్లో… ఆ రఘురాముని క్యారెక్టర్లో ప్రభాస్ చేసిన మూవీ ఆదిపురుష్. మోషన్ క్యాప్చర్డ్ టెక్నాలిజీతో.. తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 16న రిలీజ్ అయి డీసెంట్ హిట్ కొట్టింది. ప్రభాస్ కలెక్షన్స్ రేంజ్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..
Tamanna: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం
Vijay Thalapathy: అవి డబ్బులా.. బఠానీలా !! చిన్న సినిమాకే.. 200cr ఏంది సామి !!
Project K: 500కోట్లు గ్లోబల్ రికార్డ్.. ఇది ప్రభాస్ వర్జినల్ రేంజ్
Adipurush: ఆదిపురుష్ మేకర్స్ పై హైకోర్ట్ తీవ్ర అసహనం..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

