Pawan Kalyan: జ్వరంలోనూ.. తగ్గని స్వరం దటీజ్ పవన్
ఓ పక్క తన రాజకీయ ప్రసంగాలతో.. త్రూ అవుట్ ఏపీలో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా అదే స్వరాన్ని బ్రో టీజర్ కోసం కూడా వాడారు. తనకు తీవ్ర జ్వరం ఉన్నా..కూడా.. అనుకున్న టైంకు బ్రో టీజర్ను రిలీజ్ చేయడం కోసం.. ఉన్నచోట నుంచే.. తన పార్టీ కార్యాలయం నుంచే..
ఓ పక్క తన రాజకీయ ప్రసంగాలతో.. త్రూ అవుట్ ఏపీలో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా అదే స్వరాన్ని బ్రో టీజర్ కోసం కూడా వాడారు. తనకు తీవ్ర జ్వరం ఉన్నా..కూడా.. అనుకున్న టైంకు బ్రో టీజర్ను రిలీజ్ చేయడం కోసం.. ఉన్నచోట నుంచే.. తన పార్టీ కార్యాలయం నుంచే.. టీజర్కు డబ్బింగ్ ఇచ్చారు. ఆ ఫోటోలతో మరో సారి సోషల్ మీడియాను తన కంట్రోల్లోకి తీసుకున్నారు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ బ్రో ది అవతార్. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. దీంతో రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో విపరీతంగా అంచనాలున్నాయి. ఇక దీనికి తోడు.. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పవన్ అండ్ సాయి ధరమ్ తేజ్ మోస్ట్ పోస్టర్స్… ఈ సినిమాపై విపరీతంగా బజ్ పెంచేలా చేసింది. టీజర్ వైపు అందరూ చూసేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్.. సందడి షురూ..
Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..
Tamanna: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం
Vijay Thalapathy: అవి డబ్బులా.. బఠానీలా !! చిన్న సినిమాకే.. 200cr ఏంది సామి !!
Project K: 500కోట్లు గ్లోబల్ రికార్డ్.. ఇది ప్రభాస్ వర్జినల్ రేంజ్
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

