AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SK 20 First Look: శివకార్తికేయన్.. అనుదీప్ సినిమా టైటిల్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

రెమో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత సీమరాజా, కౌసల్య కృష్ణమూర్తి, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా

SK 20 First Look: శివకార్తికేయన్.. అనుదీప్ సినిమా టైటిల్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..
Price
Rajitha Chanti
|

Updated on: Jun 09, 2022 | 6:57 PM

Share

జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కేవి. కరోనా సంక్షోభంతో వినోదానికి దూరమైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెమో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత సీమరాజా, కౌసల్య కృష్ణమూర్తి, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం #SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

డైరెక్టర్ అనుదీప్ కేవి, శివకార్తికేయన్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ప్రిన్స్ అని తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పోస్టర్‏లో శివకార్తికేయన్ చేతిలో వరల్డ్ గ్లోబ్ పట్టుకుని ఉండగా.. వెనకాల ప్రపంచం ఫోటో.. తెల్లటి పావురం కనిపిస్తుండగా.. రంగు రంగుల చేతులతో కూల్ కూల్ గా కనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లుగా గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

జామ పండ్లు వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా బండి షెడ్డుకే!
జామ పండ్లు వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా బండి షెడ్డుకే!
గుడ్‌న్యూస్‌.. మెట్రో రైళ్లకు లగ్జరీ కోచ్‌లు.. లగ్జరీ క్యాబ్‌లు!
గుడ్‌న్యూస్‌.. మెట్రో రైళ్లకు లగ్జరీ కోచ్‌లు.. లగ్జరీ క్యాబ్‌లు!
కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!
కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!
నువ్వు జీవితంలో గెలవాలంటే ఈ 3 విషయాలు ఎవరికీ చెప్పకు..
నువ్వు జీవితంలో గెలవాలంటే ఈ 3 విషయాలు ఎవరికీ చెప్పకు..
ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను..
ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను..
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!