Tamannaah: తమన్నా స్టెప్పులు చూస్తే.. కుర్రాళ్ళ హార్ట్ ట్రిప్ అవ్వాల్సిందే..
జైలర్ సినిమాలో తమన్నా చేసిన నువ్ కావాలయ్యా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ స్త్రీ 2 కోసం కూడా తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది. రీసెంట్ గా ఆ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఇక తాజాగా తమన్నా ఆ సాంగ్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.
స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్స్ లో అదరగొడుతోంది. జైలర్ సినిమాలో తమన్నా చేసిన నువ్ కావాలయ్యా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ స్త్రీ 2 కోసం కూడా తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది. రీసెంట్ గా ఆ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఇక తాజాగా తమన్నా ఆ సాంగ్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో సినిమాలు తగ్గించింది. బాలీవుడ్ పైనే ఈ అమ్మడు ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వెబ్ సిరీస్ లు, సినిమాలు అంటూ సందడి చేస్తుంది.