Pawan Kalyan: పవన్ కల్యాణ్ విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి

ఎంతో ఉత్కంఠ రేపిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక ఏపీ అసెంబ్లీలో 'పవన్' ఫ్యాక్టర్ బాగా కనిపించింది. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు . అలాగే రెండు ఎంపీ సీట్లను సైతం కైవసం చేసుకుంది జనసేన.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jun 05, 2024 | 11:51 AM

ఎంతో ఉత్కంఠ రేపిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక ఏపీ అసెంబ్లీలో ‘పవన్’ ఫ్యాక్టర్ బాగా కనిపించింది. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు . అలాగే రెండు ఎంపీ సీట్లను సైతం కైవసం చేసుకుంది జనసేన. ఇక పదేళ్లుగా రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తింటూ వస్తోన్న పవన్ కల్యాణ్ కు ఈ ఎన్నికల ఫలితాలు తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని అందించాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక పవన్ విజయాన్ని ఆయనతో పాటు మెగా ఫ్యామిలీ, అభిమానులు, నెటిజన్లు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన అధిపతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ సురేఖ వాణి కూతురు జనసేన విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక రీల్ చేశారామె. అందులో ‘ఇంకా ఎవడ్రా మనల్ని ఆపేది’ థీమ్ సాంగ్ కు తనదైన స్టైల్ లో స్టెప్పులేసింది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫొటో, జై జనసేన అని ముద్రించి ఉన్న టీషర్టుతో దర్శనమిచ్చింది సుప్రిత. అలాగే జనసేన సింబల్ గాజు గ్లాసును కూడా పట్టుకుని పోజులిచ్చింది. మొత్తానికి స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ ధరించి జనసేన జెండా, సింబల్ ను చూపిస్తూ తెగ సందడి చేసింది సుప్రిత. అలాగే జనసేన విజయాన్ని పురస్కరించుకుని కాల్చడానికి సిద్ధంగా ఉన్న క్రాకర్లను కూడా చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

సుప్రిత కూతురు ఇన్ స్టా రీల్ ఇదిగో..

పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అలాగే మరొక వీడియోలో పవన్ ‘బంగారం’ సినిమాలోని రారా బంగారం పాటకు తల్లి సురేఖవాణితో స్టెప్పులేసింది సుప్రిత. 21/21 , జై జనసేన అంటూ ఈవీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

బంగారం పాటకు తల్లీ కూతుళ్ల డ్యాన్స్.. వీడియో ఇదిగో..

జనసేన జెండాతో సురేఖ వాణి.. ఫొటోస్ ఇవిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయ్యో.. ఎంత కష్టం వచ్చింది అమ్మా.. తమ్ముడే ఇలా చేస్తే ఎలా
అయ్యో.. ఎంత కష్టం వచ్చింది అమ్మా.. తమ్ముడే ఇలా చేస్తే ఎలా
భారత ఛాంపియన్స్ ట్రోఫీ స్వ్కాడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు?
భారత ఛాంపియన్స్ ట్రోఫీ స్వ్కాడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు?
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!