Rajinikanth: మాధవన్ సినిమాపై సూపర్ స్టార్ రియాక్షన్.. స్పెషల్ నోట్ రివీల్ చేసిన రజినీకాంత్ .. ఏమన్నారంటే..

జూలై 1న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో మాధవన్ పై ప్రశంసలు కురిపించారు.

Rajinikanth: మాధవన్ సినిమాపై సూపర్ స్టార్ రియాక్షన్.. స్పెషల్ నోట్ రివీల్ చేసిన రజినీకాంత్ .. ఏమన్నారంటే..
Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2022 | 9:56 AM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్స్ చిత్రాల హావా నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రెటీల జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హీరో మాధవన్ (R Madhavan) ప్రధానపాత్రలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్ (Rocketry) సినిమా తెరకెక్కించారు. జూలై 1న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో మాధవన్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా రాకెట్రీ మూవీ గురించి తన అభిప్రాయాలను ఓ స్పెషల్ నోట్ రివీల్ చేశారు.

రాకెట్రీ.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ముఖ్యంగా యువకులు. మాధవన్ దర్శకత్వంలో తన తొలి చిత్రం పద్మభూషణ్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ పై తీయడం ద్వారా తనను తాను సమర్థుడైన చిత్రనిర్మాతగా నిరూపించుకున్నాడు. భారతదేశ అంతరిక్ష పరిశోధన కోసం పనిచేస్తున్నప్పుడు జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఇలాంటి చిత్రాన్ని మాకు అందించినందుకు మాధవన్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు సూపర్ స్టార్.

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరో మాధవన్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు. అతను సాధించిన విజయాలు, అతనిపై తప్పుడు ఆరోపణలు చేసిన గూఢచారి కేసు, అతను నిర్దోషి అని నిరూపించుకోవడానికి చేసిన పోరాటాన్ని రాకెట్రీ సినిమాలో చక్కగా చూపించారు. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించగా.. ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్