AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: లండన్ వీధుల్లో మహేష్ ఫ్యామిలీ చక్కర్లు.. వైరల్ అవుతోన్న ఫోటోలు

మహేష్ బాబు.. అటు భార్యకు ఓ సంపూర్ణ భర్తగా.. పిల్లలకు ఫర్ఫెక్ట్ ఫాదర్ గా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమా సినిమాకు చిన్న గ్యాప్ తీసుకొని ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు చెక్కేస్తూ ఉంటారు.

Mahesh Babu: లండన్ వీధుల్లో మహేష్ ఫ్యామిలీ చక్కర్లు.. వైరల్ అవుతోన్న ఫోటోలు
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2022 | 7:15 AM

Share

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి కావాల్సినంత సమయం కేటాయిస్తూ ఉంటారు. ఓ వైపు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా దూసుకుపోతోన్న మహేష్ బాబు.. అటు భార్యకు ఓ సంపూర్ణ భర్తగా.. పిల్లలకు ఫర్ఫెక్ట్ ఫాదర్ గా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమా సినిమాకు చిన్న గ్యాప్ తీసుకొని ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు చెక్కేస్తూ ఉంటారు. ఇక మహేష్ ఫ్యామిలీతో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. ఈ ఫోటోలను ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల పై మహేష్ అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు.

నాలుగు పదుల వయసులోనూ మహేష్ యంగ్ బాయ్ గా కనిపిస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు. మహేష్ రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక రీసెంట్ గా వైరల్ అవుతోన్న ఫోటోలోనూ మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలో మహేష్ లాంగ్ హెయిర్ తో సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ లండన్ స్ట్రీట్స్ లో రోమింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

ఫ్యామిలీ మ్యాన్ మహేష్ అంటూ నమ్రత ఫోటో షేర్ చేయడమే ఆలస్యం కామెంట్స్ తో తమ అభిమానాన్ని తెలుపుతున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మొదటి షేడ్యూల్ ను పూర్తి చేసిన గురూజీ.. త్వరలోనే సెకండ్ షేడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు. ఇక రీసెంట్ గా మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
పిల్లల కోసం చూస్తున్నారా?.. పుత్రదా ఏకాదశిని మిస్సవ్వకండి..!
పిల్లల కోసం చూస్తున్నారా?.. పుత్రదా ఏకాదశిని మిస్సవ్వకండి..!