Vimanam Movie: విమానం నుంచి ‘సుమతి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.. ..

రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా అయినా, పుష్ప 2లో దాక్షాయ‌ణిగా అయినా మెప్పించ‌టం ఆమెకే చెల్లింది. ఇప్పుడలాంటి మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌టానికి రెడీ అవుతోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ఆ సినిమాయే ‘విమానం’. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన పాత్ర‌ల‌న్నింటితో పోల్చితే ‘విమానం’ చిత్రంలో ఆమె చేసిన సుమ‌తి పాత్ర చాలా వెరైటీగా ఉంటుంద‌ని రీసెంట్‌గా విడుద‌లైన స‌ద‌రు పాత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది.

Vimanam Movie: విమానం నుంచి ‘సుమతి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.. ..
Vimanam
Follow us

|

Updated on: May 20, 2023 | 9:03 PM

సినీ రంగంలోకి ఎంద‌రో న‌టీన‌టులు త‌మ‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు. అందుకు కార‌ణం వాళ్లు ఎంపిక చేసుకునే విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లే. అలాంటి వెర్స‌టాలిటీ లేక‌పోతే ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కారు. అలాంటి డిఫ‌రెంట్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా అయినా, పుష్ప 2లో దాక్షాయ‌ణిగా అయినా మెప్పించ‌టం ఆమెకే చెల్లింది. ఇప్పుడలాంటి మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌టానికి రెడీ అవుతోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ఆ సినిమాయే ‘విమానం’. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన పాత్ర‌ల‌న్నింటితో పోల్చితే ‘విమానం’ చిత్రంలో ఆమె చేసిన సుమ‌తి పాత్ర చాలా వెరైటీగా ఉంటుంద‌ని రీసెంట్‌గా విడుద‌లైన స‌ద‌రు పాత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది.

ఓ వైపు బోల్డ్‌గా ఉంటూనే ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండే పాత్ర ఆమెది. ఆమె పాత్ర‌కు సంబంధించి ‘సుమతి..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మే 22న విడుద‌ల చేయ‌బోత‌న్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌, రేలా రేలా అనే లిరికల సాంగ్‌తో పాటు సుమ‌తి పాత్ర ఫ‌స్ట్ లుక్‌, వీడియో గ్లింప్స్‌తో సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.

మ‌న‌కు జీవితంలో క‌నిపించే వివిధ పాత్ర‌లకు సంబంధించిన ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ’విమానం’. జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.