AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : ఒకప్పుడు MBBS ఫెయిల్.. NSDలో రిజెక్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు.. హీరో కమ్ విలన్..

ఒకప్పుడు MBBS ఫెయిల్ అయ్యాడు. అలాగే NSDలో సైతం రిజెక్ట్ అయ్యాడు. దీంతో నిరాశ అతడిని వెంటాడింది. మానసిక ఒత్తిడి పెరిగింది. కానీ ఇప్పుడు అతడు భారతీయ సినిమా ప్రపంచంలో తోపు యాక్టర్. హీరోగానే కాదు.. నటుడిగా, విలన్ పాత్రలు పోషిస్తూ దుమ్మురేపుతున్నాడు. అతడి నటనకు యావత్ భారతదేశం ఫిదా అయ్యింది. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Actor : ఒకప్పుడు MBBS ఫెయిల్.. NSDలో రిజెక్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు.. హీరో కమ్ విలన్..
Manoj Bajpayee
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2026 | 9:01 AM

Share

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా స్లేట్ ఈవెంట్‌లో ఈ ఏడాదితోపాటు వచ్చే సంవత్సరం సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. దీంతో ఇప్పుడు రాబోయే కొత్త చిత్రాల కంటెంట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. అలాగే ఈ ప్రకటన అభిమానుల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ ఈవెంట్ సందర్భంగా అనేక ప్రాజెక్టులను ప్రకటించారు. అయితే, ఒక సినిమా దాని టీజర్ కంటే దాని వివాదంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ సినిమా మనోజ్ బాజ్‌పేయి నటించిన “ఘుష్ఖోర్ పండిట్”. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో అతను సీనియర్ ఇన్‌స్పెక్టర్ అజయ్ దీక్షిత్ పాత్రను పోషిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

దీంతో ఇప్పుడు మనోజ్ వాజ్ పేయి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. నివేదికల ప్రకారం, అజయ్ దీక్షిత్ దాదాపు 20 సంవత్సరాల క్రితం సబ్-ఇన్స్పెక్టర్ల హోదాలో చేరాడు. అయితే తక్కువ సర్వీస్ రికార్డ్ కారణంగా రిజెక్ట్ అయ్యాడు. అంతేకాదు అతడు ఒకప్పుడు ఎంబీబీఎస్ సైతం ఫెయిల్ అయ్యాడు. తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఎంబీబీఎస్ తర్వాత అతను UPSCకి సిద్ధం కావడానికి ప్రయత్నించాడు, కానీ అది పని చేయలేదు.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

తాను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరే సమయానికి, తాను గణనీయమైన నటనా అనుభవాన్ని పొందానని వెల్లడించాడు. అయినప్పటికీ, అతను ఎంపిక కాలేదు. NSD నుండి తిరస్కరించబడిన తర్వాత అతను నిరాశకు గురయ్యాయనని అన్నారు. డిప్రెషన్ నుంచి తన స్నేహితుల సాయంతో బయటపడ్డానని అన్నారు. ఇప్పటివరకు మనోజ్ నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!