సుకుమార్‌కి బన్నీ కోసం వెయిటింగ్ తప్పదా?

రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చానా..సుకుమార్‌కు టైం కలిసి రావట్లేదు. సూపర్ స్టార్ మహేశ్‌కు కథ చెప్పి సినిమా ఒప్పించుకున్న క్రియేటీవ్ డైరక్టర్..ఆయన మరో సినిమా అయ్యేవరకు వెయిట్ చెయ్యమనడంతో రాత్రికే..రాత్రే అల్లు అర్జున్‌తో మూవీ ఎనౌన్స్ చేశాడు. అయితే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.  అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో నటిస్తున్నాడు.  మరోవైపు ‘ఐకాన్‌’ అనే కథ కూడా రెడీగా ఉంది. వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. […]

సుకుమార్‌కి బన్నీ కోసం వెయిటింగ్ తప్పదా?
Follow us

|

Updated on: Jun 30, 2019 | 4:54 AM

రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చానా..సుకుమార్‌కు టైం కలిసి రావట్లేదు. సూపర్ స్టార్ మహేశ్‌కు కథ చెప్పి సినిమా ఒప్పించుకున్న క్రియేటీవ్ డైరక్టర్..ఆయన మరో సినిమా అయ్యేవరకు వెయిట్ చెయ్యమనడంతో రాత్రికే..రాత్రే అల్లు అర్జున్‌తో మూవీ ఎనౌన్స్ చేశాడు. అయితే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.  అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో నటిస్తున్నాడు.  మరోవైపు ‘ఐకాన్‌’ అనే కథ కూడా రెడీగా ఉంది. వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. త్రివిక్రమ్‌తో సినిమా అయిన వెంటనే తనతో మూవీ ఉంటుందని భావించాడు సుక్కు. కానీ సీన్ రివర్సయ్యింది. శ్రీరామ్ తర్వాత లిస్ట్‌లోకి పేరు వెళ్లిపోయింది.