Alia Bhatt And Ranbir Kapoor: ఖరీదైన కారు కొన్న స్టార్ కపుల్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కోసం ఈ జంట ఇటలీకి వెళ్లారు. ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చాడు. ఇండియాకు తిరిగి వచ్చిన ఈ జంట ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. లెక్సస్ ఎల్ఎమ్ కారును రణబీర్ కపూర్, అలియా భట్ కొనుగోలు చేశారు. రణబీర్ కపూర్, అలియా భట్ రీసెంట్ గా ఇండియాకు వచ్చారు. ముంబై విమానాశ్రయంలో ఈ జంట కనిపించారు.
బాలీవుడ్ సెలబ్రిటీ జంట రణబీర్ కపూర్, అలియా భట్‌లకు కార్లంటే చాలా ఇష్టం.వీరి దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కోసం ఈ జంట ఇటలీకి వెళ్లారు. ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చాడు. ఇండియాకు తిరిగి వచ్చిన ఈ జంట ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. లెక్సస్ ఎల్ఎమ్ కారును రణబీర్ కపూర్, అలియా భట్ కొనుగోలు చేశారు. రణబీర్ కపూర్, అలియా భట్ రీసెంట్ గా ఇండియాకు వచ్చారు. ముంబై విమానాశ్రయంలో ఈ జంట కనిపించారు. ఈసారి వారిని తీసుకెళ్లేందుకు ఎంపీవీ వాహనం వచ్చింది. MPV అంటే మల్టీ పర్పస్ వెహికల్. ఈ కారులో అనేక ఫ్యూచర్లు ఉన్నాయి. పిల్లలతో కలిసి డ్రైవింగ్ చేయడం కోసం దంపతులు ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Lexus LM అనేది 7 సీట్ల కారు. ఈ కారు చాలా విశాలంగా ఉంటుంది. విస్తృత బూట్ స్పేస్‌తో నాలుగు-సీటర్స్ కూడా ఉన్నాయి. రణబీర్, అలియాల వద్ద ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. వీరి వద్ద బెంట్లీ జిటి వి8 (రూ. 6 కోట్లు), లూసిడ్ సఫైర్ (రూ. 5.2 కోట్లు), రేంజ్ రోవర్ సహా అనేక కార్లు ఉన్నాయి. తాజాగా కొన్న కారు ధర ఆన్-రోడ్ ధర రూ. 2.5 కోట్లు
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ‘రామాయణం’ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఈ ఆఫర్‌ను అలియా తిరస్కరించింది. ప్రస్తుతం రణబీర్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ సినిమాలో అలియా నటిస్తోంది.
View this post on Instagram
అలియా భట్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.