AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navdeep love mouli: ఇదెక్కడి సినిమా రా మావా..! లిప్ లాక్స్‌లో రికార్డ్ బద్దలు కొట్టేలా..

మొదటి సినిమా, గౌతమ్ ఎస్ ఎస్ సీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ సాలిడ్ సక్సెస్ మాత్రమందుకోలేకపోయాడు. 2007లో వచ్చిన చందమామ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత సెకండ్ హీరోగా మారాడు. ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోగా నటించి మెప్పించాడు. ఆతర్వాత వరుసగా సెకండ్ హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

Navdeep love mouli: ఇదెక్కడి సినిమా రా మావా..! లిప్ లాక్స్‌లో రికార్డ్ బద్దలు కొట్టేలా..
Navdeep Love Mouli
Rajeev Rayala
|

Updated on: Jun 04, 2024 | 10:11 AM

Share

టాలీవుడ్ హీరో నవదీప్ చాలా కాలం తర్వాత ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. 2004లో వచ్చిన జై సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదటి సినిమా, గౌతమ్ ఎస్ ఎస్ సీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ సాలిడ్ సక్సెస్ మాత్రమందుకోలేకపోయాడు. 2007లో వచ్చిన చందమామ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత సెకండ్ హీరోగా మారాడు. ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోగా నటించి మెప్పించాడు. ఆతర్వాత వరుసగా సెకండ్ హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్నాడు. లవ్ మౌళి అనే సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నవదీప్.

ఈ సినిమాలో నవదీప్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.అలాగే ఈ సినిమాలో నవదీప్ పెయింటర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాకు రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఏకంగా 42 లిప్ లాక్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో 25 లిప్ లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా ఏకంగా మూవీలో ఏకంగా 42 లిప్ లాక్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది. జూన్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నవదీప్ హీరోగా స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

నవదీప్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

నవదీప్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ