AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Agarwal: దేవుడా.. అప్పటి కంటే ఈ భామ ఇప్పుడు మరింత అందంగా ఉందే..

వినీత్, అబ్బాస్ కలిసి నటించిన నీ ప్రేమకై అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ భామ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

Sonia Agarwal: దేవుడా.. అప్పటి కంటే ఈ భామ ఇప్పుడు మరింత అందంగా ఉందే..
7 G Brundavan Colony
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2023 | 9:10 AM

Share

సోనియా అగ‌ర్వాల్.. ఈ బ్యూటీ గుర్తుందా.. 7/జి బృందావన్ కాలనీ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. నిజానికి ఈ సినిమా కంటే ముందు పలు తెలుగు సినిమాల్లో నటించింది సోనియా అగ‌ర్వాల్. వినీత్, అబ్బాస్ కలిసి నటించిన నీ ప్రేమకై అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ భామ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత జగపతి బాబుతో కలిసి ధమ్ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఆ తరువాత 2004లో వచ్చిన  7/జి బృందావన్ కాలనీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది. ఆ తర్వాత తెలుగులోకి డబ్ అయ్యింది.

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో సోనియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.

ఇక ఆ సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్ నే ఆమె వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ ఇద్దరూ విడిపోయారు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె 40 పదుల వయసులోకి అడుగుపెట్టింది. అయినా కూడా ఏమాత్రం తగ్గని గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సోనియా.. తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూస్తే ఈ

అమ్మడికి 40 ఏళ్ళు అంటే ఎవ్వరూ నమ్మరు. కావాలంటే మీరే చూడండి.

Follow Us
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?