AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటికి లవ్ ప్రపోజల్..గుట్టు విప్పిన ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య దర్శకుడిగానే కాదు ఇప్పుడు నటుడిగా కూడా ఎంతోమందికి సుపరిచితుడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆయ‌న చేసిన వాలి, సూర్య మూవీస్ తెరకెక్కించారు. ఇటీవలే మహేశ్‌బాబు నటించిన ‘స్పైడర్’ విలన్‌గా అదిరిపోయే యాక్టింగ్ చేశారు. ద‌ర్శ‌కుడిగా, హీరోగా, విల‌న్‌గా భిన్న రోల్స్ పోషిస్తున్న ఈ పర్సన్‌కి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. త‌న‌తో క‌లిసి `మాన్‌స్ట‌ర్‌` మూవీలో న‌టించిన ప్రియా భ‌వానీ శంక‌ర్‌కి ఎస్‌.జె. సూర్య లవ్ ప్రపోజ్ చేశాడని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె ఆ ప్రపోజల్‌ను […]

నటికి లవ్ ప్రపోజల్..గుట్టు విప్పిన ఎస్.జె సూర్య
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2020 | 11:06 PM

Share

ఎస్.జె సూర్య దర్శకుడిగానే కాదు ఇప్పుడు నటుడిగా కూడా ఎంతోమందికి సుపరిచితుడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆయ‌న చేసిన వాలి, సూర్య మూవీస్ తెరకెక్కించారు. ఇటీవలే మహేశ్‌బాబు నటించిన ‘స్పైడర్’ విలన్‌గా అదిరిపోయే యాక్టింగ్ చేశారు. ద‌ర్శ‌కుడిగా, హీరోగా, విల‌న్‌గా భిన్న రోల్స్ పోషిస్తున్న ఈ పర్సన్‌కి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. త‌న‌తో క‌లిసి `మాన్‌స్ట‌ర్‌` మూవీలో న‌టించిన ప్రియా భ‌వానీ శంక‌ర్‌కి ఎస్‌.జె. సూర్య లవ్ ప్రపోజ్ చేశాడని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె ఆ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. తమిళ మీడియా ఈ వార్తలను రోజుకు కొంచెం మసాలా యాడ్ చేస్తూ రక్తికట్టిస్తోంది. ఈ రూమర్స్‌పై ఘాటుగానే స్పందించారు ఎస్. జె సూర్య. మీడియాపై మండిపడ్డాడు కూడా.

తను ఎవరికే ప్రపోజ్ చెయ్యలేదని, కొందరు పనిగట్టుకోని తప్పడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. `మాన్‌స్ట‌ర్‌` మూవీ ద్వారా ప్రియా భ‌వానీ శంక‌ర్‌, తానూ మంచి ప్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి పదే, పదే ప్రశ్నలు అడిగి విసిగించకండని రిక్వెస్ట్ చేసిన ఎస్. జె సూర్య..సోషల్ మీడియా ద్వారా తన వెర్షన్ను వినిపించారు.

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..