AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే పేరు.. కారణం ఇదే

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ ద్వంద్వాధిపత్యానికి (DMK, AIADMK) చరమగీతం పాడుతూ, నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అద్భుతమైన రీతిలో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలను కైవసం చేసుకున్న విజయ్, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

Pooja Hegde: ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే పేరు.. కారణం ఇదే
Pooja Hegde
Rajeev Rayala
|

Updated on: May 06, 2026 | 6:58 AM

Share

దళపతి విజయ్ .. ఇప్పుడు కోలీవుడ్ ను షేక్ చేస్తున్న పేరు ఇది. ఇన్నాళ్లు సినిమాల్లో రాణించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.. అడుగు పెట్టడమే కాదు తొలి ఎన్నికల్లోనే సత్తా చాటారు. తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. సినిమా గ్లామర్‌ను ప్రజాబలంగా మార్చుకోవడంలో విజయ్ అద్భుత విజయాన్ని సాధించారు. ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే విజయ్ విజయంపై ఫ్యాన్స్ అందనం వ్యక్తం చేస్తున్నారు. సినీ సెలబ్రెటీలు కూడా విజయ్ కు అభినందనలు తెలుపుతున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల వేళ హీరోయిన్ త్రిష పేరు తెగ ట్రెండ్ అయ్యింది. త్రిష పేరుతో పాటు ఇప్పుడు మరో హీరోయిన్ పేరు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ముద్దుగుమ్మే పూజాహెగ్డే. ఈ వయ్యారి భామ విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాలో నటించింది.

అలాగే ఇప్పుడు జననయగాన్ సినిమాలో నటిస్తుంది పూజా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే విజయ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయనకు వెరైటీగా విషెస్ తెలిపింది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్‌ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్‌ టైమ్‌లో చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ గెలుస్తాడని ముందుగానే పూజా హెగ్డే గెస్ చేయడం పై నెటిజన్స్, విజయ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు