Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Sunita: నా పెళ్లి కొందరికి ఇష్టంలేదు.. తడిగుడ్డలతో గొంతుకోసే రకాలను చూశా.. సింగర్ సునీత

Singer Sunita: గతం తాలూకా చేదు అనుభవాలను పక్కకి పెట్టి.. తన జీవితాన్ని ఆనందంతో నింపుకోవడం కోసం ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగు వేసి.. సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నారు. తన పిల్లలు భవిష్యత్ తోపాటు..

Singer Sunita: నా పెళ్లి కొందరికి ఇష్టంలేదు.. తడిగుడ్డలతో గొంతుకోసే రకాలను చూశా.. సింగర్ సునీత
Sunitha
Follow us
Surya Kala

|

Updated on: Aug 10, 2021 | 1:13 PM

Singer Sunita: గతం తాలూకా చేదు అనుభవాలను పక్కకి పెట్టి.. తన జీవితాన్ని ఆనందంతో నింపుకోవడం కోసం ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగు వేసి.. సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నారు. తన పిల్లలు భవిష్యత్ తోపాటు తన భవిష్యత్ కోసం, కుటుంబ సభ్యుల సమ్మతితో రెండో పెళ్ళి చేసుకున్నానని సునీత చెప్పారు. ఇప్పుడు సునీత లో ఎన్నడూ చూడాలి కోణాన్ని మనకు చూపిస్తున్నారు.. సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి అయిన తర్వాత సింగర్ సునీత టీవీ 9 ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో సునీత తన పెళ్లి విషయంపై స్పందించారు.

ప్రముఖ సింగర్ సునీత మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేని ని సింగర్ సునీత పెళ్లి చేసుకున్న విషయంపై స్పందించారు. నేను ఎవరి గురించి పట్టించుకోను.. నేను చేయాల్సిన పని చేస్తా.. నా కంటూ ఒక గుర్తింపు ఉంది.. నేను ఒకమంచి సింగర్ ను, ఒక డబ్బింగ్ ఆర్టిస్టుని నాకంటూ టాలెంట్ ఉందని చెప్పారు. తాను పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది కామెంట్స్ చేశారు. తనను ఓన్ చేసుకుని అభిమానించి ఆదరించారు.. పెళ్లి కాకముందు చాలామంది మాట్లాడేవారు.. పెళ్లి అయిన తర్వాత సడెన్ గా మాట్లాడం మానేశారు. అందుకనే నేను ఎవరిని పట్టించుకోను.. ఇంకా చెప్పాలంటే నేను పెళ్లి చేసుకోవడం చాలామందికి ఇష్టం లేదు. మనకు ఒక ప్రాణం ఉంది.. ఒక మనసు ఉందని సొసైటీలో చాలామందికి ఉండదు. నేను పెళ్లి చేసుకుండా ఉంటె చాలామందికి సంతోషం.. నేను పెళ్లి చేసుకున్నా అంటే చాలామందికి హృదయాలు మిగిలిపోయాయని కామెంట్స్ కూడా వచ్చాయి. నేను పెళ్లి చేసుకుంటే ఎవరికీ ఎందుకుచెప్పాలి.. నా ఇంట్లో వాళ్ళకి తెలుసు.. అంటూ సంచలన కామెంట్స్ చేశారు సునీత. తడిగుడ్డతో గొంతు కోసిన రిలేషన్స్ చూసానని చెప్పారు.

Also Read: Chiranjeevi-Meerabai Chanu: నీ మనసు నిజంగానే బంగారం అంటూ మీరాబాయి పై చిరంజీవి ప్రశంసల జల్లు..

ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
మీ మైండ్ షార్ప్ అయితే దాగున్న పిల్లుల్ని కనుక్కోండి చూద్దాం..!
మీ మైండ్ షార్ప్ అయితే దాగున్న పిల్లుల్ని కనుక్కోండి చూద్దాం..!
IPL 2025 Viral Video: RCB అభిమానులకు ఆటోడ్రైవర్ల బంపర్‌ ఆఫర్‌...
IPL 2025 Viral Video: RCB అభిమానులకు ఆటోడ్రైవర్ల బంపర్‌ ఆఫర్‌...
IPL 2025: రాజస్థాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
IPL 2025: రాజస్థాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్‌ హైప్‌.. కారణం అదేనా ??
రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్‌ హైప్‌.. కారణం అదేనా ??