AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: బికినిలో బ్యూటీఫుల్ సెల్ఫీ షేర్ చేసిన శ్రుతి హాసన్.. రచ్చ లేపిందిగా ..

ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ చిత్రం కావడం విశేషం.యంగ్‌ హీరోల సరసన సినిమాలు చేయాల్సిన టైమ్‌లో 60 ప్లస్‌ హీరోల సినిమాలకు ఎందుకు స్టెప్పులేస్తున్నట్టు..? అని పెద్ద చర్చే నడిచింది.

Shruti Haasan: బికినిలో బ్యూటీఫుల్ సెల్ఫీ షేర్ చేసిన శ్రుతి హాసన్.. రచ్చ లేపిందిగా ..
Shruti Haasan1
Rajeev Rayala
|

Updated on: May 30, 2023 | 8:19 AM

Share

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీదుంది శ్రుతి హాసన్. ఈ ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ చిత్రం కావడం విశేషం.యంగ్‌ హీరోల సరసన సినిమాలు చేయాల్సిన టైమ్‌లో 60 ప్లస్‌ హీరోల సినిమాలకు ఎందుకు స్టెప్పులేస్తున్నట్టు..? అని పెద్ద చర్చే నడిచింది. అయితే, ఇలాంటి విషయాలను పట్టించుకోనని ఆ మధ్య చెప్పేశారు శ్రుతిహాసన్‌ అయితే వెండితెరపైనే కాకుండా.. నిజజీవితంలో శ్రుతి హాసన్ కాస్త విభిన్నం.

గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నిత్యం శ్రమిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రోజూ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.  నిత్యం రకరకాల ఫోటోలు’, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా శ్రుతి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా బికినిలో రెచ్చిపోయింది. బికినీలో ఓ ఘాటు ఫోటోని షేర్ చేసింది. ఈ క్యూట్ సెల్ఫీ ని షేర్ చేసింది ఈ భామ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి చేస్తోన్న బ్రో సినిమాలో నటిస్తోంది. అలాగే నానితో ఓ సినిమా చేస్తోంది శ్రుతి హాసన్.Shruti Haasan

Follow Us
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..