AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: “ఇది నా శరీరం.. ఆ విషయంలో నాకు పూర్తి హక్కు ఉంది”.. ప్లాస్టిక్ సర్జరీపై శ్రుతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తాజాగా తన ముఖాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు కాస్పెటిక్ సర్జరీని ఆశ్రయించినట్లు బహిరంగంగా ఒప్పుకుంది.

Shruti Haasan: ఇది నా శరీరం.. ఆ విషయంలో నాకు పూర్తి హక్కు ఉంది.. ప్లాస్టిక్ సర్జరీపై శ్రుతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Shruti Haasan
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2022 | 7:20 AM

Share

వెండితెరపై మరింత అందంగా కనిపించేందుకు నటీనటులు తమ శరీరాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ తమ ముఖం పట్ల మరింత శ్రద్ధ చూపిస్తారు. ఈ క్రమంలోనే కాస్మెటిక్ సర్జరీని ఆశ్రయిస్తారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నటీమణుల్లో హీరోయిన్ శ్రుతి హాసన్ ఒకరు. కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన శ్రుతి.. ఇప్పుడు అగ్రకథానాయికగా చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా తన ముఖాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు కాస్పెటిక్ సర్జరీని ఆశ్రయించినట్లు బహిరంగంగా ఒప్పుకుంది. డిజిటల్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ హౌటర్ ఫ్లైకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ ప్లాస్టిక్ సర్జరీపై మరోసారి ఆసక్తిర కామెంట్స్ చేసింది.

శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ” అవును నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అది వంకరగా ఉండేది. దీంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే నేను నా ముక్కును సరిచేయించుకున్నాను. నా మొదటి సినిమా సర్జరీకి ముందు చేసింది. ఇది నా శరీరం.. దీనిని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది. ” అంటూ చెప్పుకొచ్చింది. తన ప్లాస్టి్క్ సర్జరీ గురించి శ్రుతి మాట్లాడం ఇది తొలిసారి కాదు. గతంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తన శరీరంలో తన ముక్కు అంటే చాలా ఇష్టమని..ఎందుకంటే దాని కోసం ఎక్కువగా ఖర్చుపెట్టాను అని తెలిపింది.

కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని తాను ప్రజలకు చెప్పడం లేదని… తీర్పు చెప్పకుండా అలా చేసే హక్కును మాత్రమే సమర్థిస్తున్నాని తెలిపింది. ప్రజలు ఏం చేయాలనుకుంటే అది చేయాలని.. వద్దునుకుంటే వద్దు అని.. ఎవరికి ఏం చేయాలనిపిస్తే అది చేయండి అని పేర్కొంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్, మెగా 154, ఎన్బీకే 107 చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్