AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: ఇద్దరు బాడీగార్డ్స్ మధ్య బుట్టబొమ్మ బర్త్ డే సెలబ్రెషన్స్.. సంతోషంలో తేలిపోయిన పూజా హెగ్డే..

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా తెలుగుతోపాటు..తమిళంలోనూ అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

Pooja Hegde: ఇద్దరు బాడీగార్డ్స్ మధ్య బుట్టబొమ్మ బర్త్ డే సెలబ్రెషన్స్.. సంతోషంలో తేలిపోయిన పూజా హెగ్డే..
Pooja Hegde, Salman Khan, V
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2022 | 8:00 AM

Share

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు, హిందీలో వరుస చిత్రాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది పూజా కెరీర్‏లో అతి పెద్ద చిత్రాలలో ఒకటి కావడం విశేషం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగ జరుగుతుంది. అయితే అక్టోబర్ 13న పూజా హెగ్డే బర్త్ డే. ఈ సినిమా సెట్‏లో ఆమె పుట్టినరోజు వేడుకలను వెంకీ.. సల్మాన్ గ్రాండ్‏గా సెలబ్రెట్ చేశారు. దగ్గరుండి మరీ పూజతో కేక్ కట్ చేయించి శుభాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ పూజాకు విషెష్ తెలిపాడు సల్మాన్.

యాక్షన్, కామెడీ నేపథ్యంలో రాబోతున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో సల్మాన్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్లు తెలిస్తోంది. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకీ మాత్రమే కాకుండా షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్, హనీ సింగ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వీరంకి చిత్రానికి రీమేక్‏గా తెరకెక్కిస్తున్నారు.

ఇవే కాకుండా ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా తెలుగుతోపాటు..తమిళంలోనూ అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!