AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: బ్రేకప్ రూమర్స్ పై శ్రుతిహాసన్ క్లారిటీ.. ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన హీరోయిన్..

అలాగే కొన్ని రోజులుగా సినిమా ఈవెంట్స్, పార్టీలకు శ్రుతి ఒంటరిగానే హాజరవుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తమ బ్రేకప్ విషయాన్ని వీరిద్దరు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. గతంలో తమ లవ్, బ్రేకప్ గురించి మాట్లాడేందుకు శంతను నిరాకరించాడు. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది శ్రుతి హాసన్. మొదటిసారి బ్రేకప్ గురించి రియాక్ట్ అయ్యింది.

Shruti Haasan: బ్రేకప్ రూమర్స్ పై శ్రుతిహాసన్ క్లారిటీ.. ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన హీరోయిన్..
Shruti Haasan
Rajitha Chanti
|

Updated on: May 24, 2024 | 8:18 AM

Share

ప్రస్తుతం శ్రుతి హాసన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫాంలో ఉంది. ఇటీవలే సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కానీ పర్సనల్ విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంది. కొన్ని రోజులుగా ఈ బ్యూటీ బ్రేకప్ రూమర్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజరికాతో బంధానికి ముగింపు పలికినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు ఒకరినొకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అలాగే కొన్ని రోజులుగా సినిమా ఈవెంట్స్, పార్టీలకు శ్రుతి ఒంటరిగానే హాజరవుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తమ బ్రేకప్ విషయాన్ని వీరిద్దరు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. గతంలో తమ లవ్, బ్రేకప్ గురించి మాట్లాడేందుకు శంతను నిరాకరించాడు. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది శ్రుతి హాసన్. మొదటిసారి బ్రేకప్ గురించి రియాక్ట్ అయ్యింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రుతిహాసన్.. తాజాగా ఇన్ స్టాలో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సింగిల్ లేదా కమిటెడ్ ఆ అంటూ ప్రశ్నించాడు. ఇందుకు శ్రుతి రియాక్ట్ అవుతూ ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. “ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషంగా అనిపించదు. కానీ ఇప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. మింగిల్ అయ్యేందుకు ఇష్టపడతాను. అలాగే పని చేస్తున్నాను.. నా జీవితాన్ని ఆనందిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శంతనుతో శ్రుతి హాసన్ విడిపోయింది అనే విషయంలో క్లారిటీ వచ్చిందంటున్నారు నెటిజన్స్.

గతంలో బ్రేకప్ రూమర్స్ పై శంతను హజారికను ప్రశ్నించగా.. “నన్ను క్షమించండి. నేను దానిపై మాట్లాడేందుకు ఇష్టపడను” అని అన్నారు. కానీ వీరిద్దరు విడిపోవడం నిజమే అని.. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారని సన్నిహితులు అంటున్నారు. అయితే వీటిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ 2 చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..