Shruti Haasan: “ఎవ‌రేమ‌నుకున్నా.. నేను ఇలాగే ఉంటా… నాలాగే ఉంటా..”

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు స్టార్ కిడ్ శృతిహాసన్‌. వరుసగా డిజిటిల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్న ఈ భామ.. తన ఫిలిం కెరీర్‌ కు సంబంధించిన అప్‌డేట్స్‌తో...

Shruti Haasan: ఎవ‌రేమ‌నుకున్నా.. నేను ఇలాగే ఉంటా... నాలాగే ఉంటా..
shruti-haasan
Follow us
Ram Naramaneni

|

Updated on: May 21, 2021 | 3:32 PM

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు స్టార్ కిడ్ శృతిహాసన్‌. వరుసగా డిజిటిల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్న ఈ భామ.. తన ఫిలిం కెరీర్‌ కు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు పర్సనల్‌ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. కాస్త ఎమోషనల్‌గానూ రియాక్ట్ అవుతున్నారు ఈ బ్యూటీ. తాజాగా తనను అంతా అపార్థం చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. `బోల్డ్ గా ఉండటం నా నైజం.. ఏదైనా.. స్ట్రయిట్‌గా క్లియర్‌గా మాట్లాడాతా.. ఈ నేచర్‌ వల్లే కొంత మంది నన్ను మిస్‌ అండర్‌స్టాండ్‌ చేసుకుంటున్నారని` అన్నారు. అయితే ఎవరేమనుకున్నా తనకు మాత్రం తన నేచర్‌ను మార్చుకునే ఉద్దేశమే లేదని క్లియర్‌గా చెప్పారు.

సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించిన ఈ బ్యూటీకి సెకండ్‌ వేవ్‌ షాక్ ఇచ్చింది. ఈ బ్రేక్‌ కెరీర్ పరంగానే కాదు ఫైనాన్షియల్‌గానూ తనను ఇబ్బంది పెడుతుంది అంటూ ఈ మధ్య మీడియాతో చెప్పుకొని బాధపడ్డారు శృతి హాసన్. ఈఎంఐలు కట్టుకోవాలి. అందుకే ఇంత వర్క్ చేస్తున్నా అంటూ తన కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు. కమల్‌ హాసన్‌ లాంటి టాప్ స్టార్ కూతురికే ఇన్ని కష్టాలా… అంటూ ఫీల్ అవుతున్నారు శృతి ఫ్యాన్స్‌. ఏమో.. ఆ విష‌యం మ‌నం ఎలా జ‌డ్జ్ చేయ‌గ‌లం.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు.. ఎవ‌రి స్థాయికి త‌గ్గ క‌ష్టాలు వాళ్ల‌కు ఉంటాయి క‌దా..!

Also Read: రామారావు బ‌ర్త్ డే.. సోష‌ల్ మీడియాలో మోత మోగించిన ఫ్యాన్స్…

ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. రెబల్ స్టార్ రాధేశ్యామ్ రీషూట్… కారణం అదేనా

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!