NTR Birthday: రామారావు బ‌ర్త్ డే.. సోష‌ల్ మీడియాలో మోత మోగించిన ఫ్యాన్స్…

ఒక హీరో పుట్టిన రోజుకు ఎన్ని హ్యాష్‌ ట్యాగ్స్ ట్రెండ్ అవుతాయి. ఒకటి... రెండు... ఐదు.. మ్యాగ్జిమమ్‌ పది. కానీ యంగ్ టైగర్ పుట్టిన రోజు రేంజే వేరు.....

NTR Birthday:  రామారావు బ‌ర్త్ డే.. సోష‌ల్ మీడియాలో మోత మోగించిన ఫ్యాన్స్...
Jr Ntr In Rrr
Follow us
Ram Naramaneni

|

Updated on: May 21, 2021 | 3:22 PM

ఒక హీరో పుట్టిన రోజుకు ఎన్ని హ్యాష్‌ ట్యాగ్స్ ట్రెండ్ అవుతాయి. ఒకటి… రెండు… ఐదు.. మ్యాగ్జిమమ్‌ పది. కానీ యంగ్ టైగర్ పుట్టిన రోజు రేంజే వేరు. గురువారం తారక్‌ బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోయింది. ఒకటీ, రెండూ… కాదు ఏకంగా పాతికకు పైగా హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయంటేనే ఎన్టీఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ట్రిపులార్‌ పోస్టర్‌ రిలీజ్‌, ప్రశాంత్ నీల్ సినిమా అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌, కొరటాల శివ సినిమా లుక్‌ రిలీజ్ ఇలా మూడు అప్‌డేట్స్‌ ఉండటంతో ఎన్టీఆర్‌ ట్రెండ్స్‌ నేషనల్‌ లెవల్‌లో దుమ్ము రేపాయి. హ్యాపీ బర్త్‌ డే ఎన్టీఆర్‌ అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో పాటు NTR30, NTR కొరటాల శివ2, కొమురం భీమ్‌, కొమురం భీమ్ ఎన్టీఆర్‌, ట్రిపులార్ ఎన్టీఆర్‌, NTR31, తలైవా, జూనియర్ ఎన్టీఆర్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ లాంటి హ్యాష్‌ ట్యాగ్స్ జాతీయ స్థాయిలో టాప్‌లో నిలిచాయి.

ఇక ఎన్టీఆర్ ట్రిపులార్ లుక్‌ అయతే రికార్డులు బ్రేక్ చేసింది. ఈ మూమెంట్‌ కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న తారక్‌ ఆర్మీ.. పోస్టర్ అలా రిలీజ్‌ అయ్యిందో లేదో.. వెంటనే వైరల్ చేసేశారు. రికార్డ్ స్థాయి రీట్వీట్‌లతో ట్రిపులార్‌ను నేషనల్ లెవల్‌ ట్రెండ్స్‌లో టాప్‌లో నిలబెట్టారు. మరి ఈ మేనియా గత రికార్డ్‌లను చేరిపేసిందా..? లేదా తెలియాలంటే ఫైనల్‌ నంబర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read:  ఇండియా మూవీలో హీరోగా సోనూసూద్.. డైరెక్ట్ చేయబోతున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్…

ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. రెబల్ స్టార్ రాధేశ్యామ్ రీషూట్… కారణం అదేనా

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!