AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

sonu sood: పాన్ ఇండియా మూవీలో హీరోగా సోనూసూద్.. డైరెక్ట్ చేయబోతున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్…

రియల్ లైఫ్లో హీరోగా పిలిపించుకుంటున్న సోనుసూద్.. రీల్‌ లైఫ్లోను హీరోగా వరుస అవకాశాలను దక్కించుకుటున్నారు.

sonu sood: పాన్ ఇండియా మూవీలో హీరోగా సోనూసూద్.. డైరెక్ట్ చేయబోతున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్...
Sonusood
Rajeev Rayala
|

Updated on: May 21, 2021 | 2:40 PM

Share

sonu sood: రియల్ లైఫ్లో హీరోగా పిలిపించుకుంటున్న సోనుసూద్.. రీల్‌ లైఫ్లోను హీరోగా వరుస అవకాశాలను దక్కించుకుటున్నారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ పాన్‌ ఇండియా మూవీకి కమిట్ అయిన సోను సూద్.. మరో స్టార్ డైరెక్టర్‌ డైరెక్షన్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడిదే విషయం అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. సోను సూద్‌ను “సూపర్” సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేసిన పూరీ జగన్నాథ్.. ఆయనతో ఓ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారట. మహేష్ బాబుతో తెరకెక్కించేందుకు ఎప్పుటి నుంచో పట్టుకు కూర్చున్న “జనగణమన” స్క్రిప్ట్‌ను ఇప్పుడు సోనుసూద్‌తో తెరకెక్కించాలని భావిస్తున్నారట పూరీ . అందుకోసం చకాచకా ఏర్పాట్లు కూడా చేస్తున్నారట.

ఇప్పటికే స్టోరీ విన్న సోనుసూద్‌ ఇమ్మీడియట్‌గా చేసేద్దాం అంటూ పూరీకి కమిట్మెంట్‌ ఇచ్చారట. పూరీ కనెక్ట్‌ బ్యానర్‌లో.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు పూరీ ప్లాన్‌ చేస్తున్నారట. ఇదే కనుక వర్కౌవుట్‌ అయితే మరో స్టార్‌ హీరోగా సోనుసూద్ను పూరీ తయారు చేయడం ఖాయం అంటూ.. ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో చూడాలి !. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata: మే 31 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు..

Ponnambalam: ‘చిరంజీవి అన్నయ్యా మీ సాయం మరువలేనిది’.. ఎమోషనల్ అయిన నటుడు..

Trisha Krishnan: చెన్నై చంద్రం త్రిష పై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే.

Buchi Babu Sana: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బుచ్చిబాబు.. యంగ్ టైగర్ తో సినిమా చేయనున్న ఉప్పెన డైరెక్టర్…

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..