AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇద్దరితో ప్రేమ.. నన్ను వాడుకొని వదిలేశాడు.. ఆ స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ఈ బ్యూటీ 49 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం.. ఆశ్చర్యపోయే ఫిట్నెస్ లుక్‏తో కనిపిస్తూ నెట్టింట సెన్సెషన్ అవుతుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా శెట్టి.. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం జిమ్ వర్కవుట్ వీడియోస్, లెటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

Tollywood: ఇద్దరితో ప్రేమ.. నన్ను వాడుకొని వదిలేశాడు.. ఆ స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 09, 2024 | 9:30 AM

Share

శిల్పా శెట్టి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. అగ్ర హీరోల సరసన సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 49 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం.. ఆశ్చర్యపోయే ఫిట్నెస్ లుక్‏తో కనిపిస్తూ నెట్టింట సెన్సెషన్ అవుతుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా శెట్టి.. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం జిమ్ వర్కవుట్ వీడియోస్, లెటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. జూన్ 8న శిల్పా శెట్టి పుట్టినరోజు. ఈ సందర్బంగా ఈ బాలీవుడ్ బ్యూటీకి సినీ ప్రముఖులు, అభిమానుల బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే శిల్పా శెట్టికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. గతంలో శిల్పా శెట్టి చేసిన షాకింగ్స్ కామెంట్స్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి.

అగ్ర కథానాయికగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్‏తో శిల్పా శెట్టి ప్రేమలో ఉందనే ప్రచారం జోరుగా నడిచింది. వీరిద్దరు కలిసి మై ఖిలాడి తూ అనారి చిత్రంలో నటించారు. 1994లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు రిలేషన్ షిప్‏లో ఉన్న వీరిద్దరు 2000లో మానస్పర్థలతో విడిపోయారు. ఆ మరుసటి ఏడాది 2001లో అక్షయ్ కుమార్ నటి ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నాడు. గతంలో బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న శిల్పా శెట్టి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే అక్షయ్ కుమార్ తో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది.

అక్షయ్ కుమార్ తనను లవ్ చేస్తున్నానని చెబుతూనే ట్వింకిల్ ఖాన్నాతో కూడా ప్రేమాయణం నడిపించాడని.. ఆ తర్వాత తనను వాడుకుని వదిలేశాడని తెలిపింది. మరో నటి కోసం తనను వదిలేశాడని..ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను శిల్పా శెట్టి వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా