Farmers: రైతులకు కేంద్రం భారీ దసరా గిఫ్ట్.. ప్రతీఒక్కరి అకౌంట్లో రూ.2 వేలు..! జమ చేసేది అప్పుడే..
PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత జమపై కీలక అప్డేట్ వచ్చింది. నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. 23వ విడత నగదును జూన్ 20న ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేశారు. విడుదల చేసి నాలుగు నెలలు కావొస్తోంది. దీంతో తర్వాత విడత నగుదు ఎప్పుడు పడతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
