వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలట..!
Vaidhriti Yoga on October 11, 2026: వైధృతి యోగాన్ని జ్యోతిషశాస్త్రంలో సాధారణంగా ప్రతికూల యోగంగా పరిగణిస్తారు. అక్టోబర్ 11, 2026న శరన్నవరాత్రుల తొలి రోజున వైధృతి యోగం ఏర్పడనుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ యోగం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
