Biker Movie Review: బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..
శర్వానంద్, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్దమయ్యారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదలైంది.

శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బైకర్.. నారి నారి నడుమ మురారి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శర్వా.. ఈ సరి బైకర్ గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా ఈ సినిమాను విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉందొ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.
సినిమా చూసిన ఆడియన్స్ సినిమా అదిరిపోయిందని రివ్యూ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంటుందని అంటున్నారు. అలాగే కొడుకు తండ్రి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయని అంటున్నారు. మరికొంతమంది.. సినిమా చాలా బాగుంది.. ఇప్పుడు చూడకుండా తర్వాత అండర్ రేటెడ్ మూవీ అనొద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.
#Biker Extraordinary Movie🍿 First 15Mins to post interval going to absolute Cinema mode..😘 Second Half of the movie Worthy ticket..Literally especially that climax..Mad..Mad…Madd.. Thop Director..Thop Music..Thop Production Quality..💥🔥🔥 Congratulations 🎉 @UV_Creations pic.twitter.com/LUJ64Qu8bT
— The Vibe Hub Telugu (@thevibe_reviews) April 2, 2026
బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ
Super good film chala baaundi… Ippudu chudakunda tharwaatha underrated ani maathram anoddhu must watch in your nearest theatres 🔥@imsharwanand #Biker pic.twitter.com/8QqUOoWRBt
— KA̶A̶rthikeya 🗡️🐎 (@ICONstarSTAN) April 2, 2026
బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ
Champion mode ON 🔥#Climax absolutely wild
Visuals on another level ✨ Performances hit hard 🔥@ImSharwanand totally owned it @GhibranVaibodha music elevates every scene 🎧🔥@UV_Creations pure quality production Finally, a solid experience from #TFI 🙌#Biker pic.twitter.com/syntBl3aKJ
— Harshiiiiiii (@Harshiiiiiii21) April 2, 2026
బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ
ShowTime #Biker #Sharwanandh pic.twitter.com/I74izGNRxn
— The Vibe Hub Telugu (@thevibe_reviews) April 2, 2026
బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ
Vedu recent GA athi koddhi cinema laki 3.25 icchadu 🥳❤️🔥
Nari Nari kanna Unanimous reports 🥳 #Biker pic.twitter.com/HCMjtwfbTm
— THE SHARWA FAN (@BloodyBalayya) April 2, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
