కుర్రకారుకు నిద్ర కరువే.. కావ్య అందాలకు మతిపోవాల్సిందే!

Samatha

3 jun 2026

గోరింటాకు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్నది , అందాల ముద్దుగుమ్మ కావ్య శ్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

కావ్య శ్రీ

అందాల ముద్దుగుమ్మ  గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎంట్రీతోనే కుర్రకారు మనసు దోచేసుకుంది.

గోరింటాకు సీరియల్

గోరింటాకు సీరియల్‌లో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులకు ఫేవరెట్ అయిపోయింది. తర్వాత చిన్ని, గువ్వ గోరింక వంటి పలు సీరియల్స్‌లో నటించింది.

గువ్వ గోరింక, చిన్ని సీరియల్స్

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ  గోరింటాకు సీరియల్ నటుడు నిఖిల్ నాయర్‌తో ప్రేమలో పడింది. చాలా రోజుల పాటు వీరు రిలేషన్‌లో ఉన్నారు.

నిఖిల్‌తో ప్రేమాయణం

అంతే కాకుండా చాలా మంది వీరు త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. కానీ సడన్‌గా వీరు బ్రేకప్ చెప్పుకున్నారు.

లవ్ బ్రేకప్

అయితే బిగ్ బాస్ సీజన్8 లో నిఖిల్ కావ్య గురించి తియ్యడం , తర్వాత కలుస్తాను అని చెప్పడంతో ఈ బ్యూటీ చాలా  వైరల్ అయ్యింది.

బిగ్ బాస్

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా అప్పటి నుంచి ఈ అమ్మడుకు విపరీతమైన క్రేజ్ పెరిగింది.

విపరీతమైన క్రేజ్

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ ఫొటోస్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్