Adipurush: ఆదిపురుష్ నుంచి మరో అద్భుతమైన సాంగ్.. సీతారాముల ప్రేమ కథతో సాగిన పాట

ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్‏తో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం.. ఇటీవల ట్రైలర్‏తో ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది. రాముడిగా ప్రభాస్ లుక్స్.. విజువల్ ఎఫెక్ట్స్... డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Adipurush: ఆదిపురుష్ నుంచి మరో అద్భుతమైన సాంగ్.. సీతారాముల ప్రేమ కథతో సాగిన పాట
Adipurush
Follow us

|

Updated on: May 29, 2023 | 1:13 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్‏తో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం.. ఇటీవల ట్రైలర్‏తో ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది. రాముడిగా ప్రభాస్ లుక్స్.. విజువల్ ఎఫెక్ట్స్… డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో ఆదిపురుష్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ కావడమే కాకుండా.. ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో గ్రాండ్‏గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఇప్పటికే ఈ సినిమానుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేసింది. సీతారాముల ప్రేమ గురించి వివరిస్తూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామ్ సీతారాం అంటూ సాగే ఈ పాటను కార్తీక్ ఆలపించారు. తెలుగు రిలిక్స్ ను రామజోగయ్య శాస్త్రి రచించారు.

సచిత్, పరంపర సంగీతం అందించిన ఈ సాంగ్ విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలాగే జూన్ 6న ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా తిరుపతిలో జరగనుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..