5

Sai Pallavi: ఈ గ్యాప్ కావాలని తీసుకుంది కాదట.. సాయి పల్లవి సినిమాలకు బ్రేక్ అందుకేనా..

భానుమతి సింగిల్  పీస్  అంటూ తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసింది అందాల ముద్దుగమ్మ సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్  తో ప్రేక్షకులను మెస్ మైరైజ్ చేసింది ఈ బ్యూటీ.

|

Updated on: May 29, 2023 | 12:49 PM

భానుమతి సింగిల్  పీస్  అంటూ తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసింది అందాల ముద్దుగమ్మ సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్  తో ప్రేక్షకులను మెస్ మైరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్రలైనా ఇట్టే చేసేసి ప్రేక్షకుల చేత శబాష్ ,అనిపించుకుంది ఈ భామ.

1 / 7
సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమ్మడు కోసమే సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల సాయి పల్లవి.

2 / 7
తెలుగులో యాంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది సాయి పల్లవి. మొన్న మధ్య ఈ చిన్నది రానా నటించిన విరాట పర్వం అనే సినిమాలో కనిపించింది. ఆతర్వాత గార్గి అనే డబ్బింగ్ సినిమాలో నటించింది.

3 / 7
గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి మరో సినిమా రాలేదు. కనీసం నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా లేదు. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్ , మలయాళ భాషల్లోనూ ఈ అమ్మడి నెక్స్ట్ సినిమాలు అనౌన్స్ కాలేదు దాంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

4 / 7
దీనికి తోడు ఆ మధ్య సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై చెప్తున్నారంటూ పుకార్లు పుట్టుకు రావడంతో ఈ లేడీ పవర్ స్టార్ ఫ్యాన్ మరింత దిగులు పెట్టుకున్నారు.

5 / 7
సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి సినిమా చేయాలని పోస్ట్ లు పెడుతూ హంగామా చేస్తున్నారు. హై బ్రీడ్ పిల్ల ఎక్కడున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

6 / 7
ఈ సినిమా తరువాత సాయిపల్లవి ఏడాది పాటు ఖాళీగానే ఉంది. అయితే సినిమాల్లో గ్యాప్‌ రాలేదని.. తానే తీసుకున్నానని ఆమె పేర్కొంది.

7 / 7
Follow us
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. ఒక కప్పు ధర రూ.6000..

తీరానికి కొట్టుకొచ్చిన పురాతన పెట్టె.. అది మాయ పేటికేనా.?

'కుమారి శ్రీమతి' కి సూపర్‌ రెస్పాన్స్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మల్లారెడ్డా మజాకా.. మాస్ స్టెప్పులతో చిరంజీవిని ఇమిటేట్ చేశారు..

స్టార్స్ కాకముందు ఈ హీరోహీరోయిన్స్ ఏం చేసేవారో తెలుసా ?..

ముగింపు దశకు చేరుకున్న గణేష్ నిమజ్జన ఘట్టం..

ప్రపంచకప్‌ కామెంటేటర్ల లిస్టు .. తెలుగులో ఎవరు చెప్పనున్నారంటే?

చిరంజీవి సినిమా పేరుతో విజయ్ ఆంటోని.. బాధ నుంచి తేరుకుని..

జనావాస బాట పట్టిన వన్యమృగాలు.. తిరుమలలో భారీ కొండ చిలువ

చేప చిట్టి పొట్టకి చేపలు, పావుల సహా అన్నీ ఆహారాలే..షాకింగ్ వీడియో