Varisu: దళపతి ఫ్యాన్స్‏కు మరో గుడ్ న్యూస్.. వరిసు సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్..

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది.

Varisu: దళపతి ఫ్యాన్స్‏కు మరో గుడ్ న్యూస్.. వరిసు సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్..
Thalapathy Vijay
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 02, 2022 | 8:44 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగులో నేరుగా నటిస్తోన్న చిత్రం వారసుడు. ఈ సినిమాను వరిసు టైటిల్ తో ఏకకాలంలో అటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది. ఇప్పటికే మ్యూజిక్ డైరె క్టర్ థమన్ కంపోజ్ చేసిన రంజితమే సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

వరిసు సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. #TheeThalapathy అనే సాంగ్ డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అగ్ని మధ్య చెస్ గేమ్ కింగ్ ప్రతిబింబించేలా ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన వర్కింగ్ స్టిల్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఓకేసారి పది స్టిల్స్ విడుదల చేసి దళపతి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అందులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!