AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sammathame: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న సమ్మతమే.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..

తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తిచేసుకున్నట్లుగా తెలుస్తోంది. సెన్సార్ యూనిట్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు..

Sammathame: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న సమ్మతమే.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..
Sammathame
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2022 | 3:27 PM

Share

మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో… ఇటీవల సెబాస్టియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సమ్మతమే.. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‏టైనర్‏లో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తిచేసుకున్నట్లుగా తెలుస్తోంది. సెన్సార్ యూనిట్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.. చూడటానికి ‘సమ్మతమే’ సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ ఇందులో మాస్ టీజింగ్ వుంటుంది. డైలాగుల్లో, బాడీ లాంగ్వేజ్ లో అది కనిపిస్తుంది. నేను ఎంత ఖరీదైన బట్టలు వేసుకొని క్లాస్ గా రెడీ అయినా తెలియకుండానే ఒక మాస్ ఫ్లావర్ పడుతుందన్నారు హీరో కిరణ్ అబ్బవరం. సినిమా లో చాలా పెద్ద కాస్ట్ వుంది. సప్తగిరి గారి ఎపిసోడ్ చాలా బావుంటుంది. చాలా మంది మంచి నటులు వున్నారు. సర్ప్రైజ్ కోసం చూపించలేదు. లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమా చేయాలని అనుకున్నాం. తెలియకుండానే సమ్మతమే పెద్ద సినిమా అయ్యింది. 75 లైవ్ లోకేషన్స్ లో సినిమా తీశాం. ఎక్కడా రాజీపడలేదు. మీరు చూసినప్పుడు కూడా ఆ రిచ్ నెస్ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు వున్నంతంగా వుంటాయని తెలిపారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?